Venkatesh And Varun Lent Their Voices For Aladdin Movie || Filmibeat Telugu

2019-04-26 323

Victory Venkatesh and Varun Tej have lent their voices for Telugu dubbed version of Aladdin, directed by Guy Ritchie and produced by Walt Disney Pictures. It is a remake of 1992 animated film, Aladdin. The two important roles Genie and Aladdin respectively. Aladdin is gearing up the big release on May 24.
#venkatesh
#varuntej
#aladdin
#tollywood
#F2
#hollywood
#thamanna
#anilravipudi
#meharin

ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' మూవీలో కోబ్రదర్స్‌గా నటించిన విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేక్షకులను తమ కామెడీ టైమింగుతో తెగ నవ్వించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. త్వరలోనే వీరు ఎఫ్-2 మూవీ సీక్వెల్‌లో మళ్లీ కలిసి నటించబోతున్నారు. అయితే అంతకంటే ముందే మరో ప్రాజెక్ట్ కోసం వెంకటేష్-వరుణ్ తేజ్ జట్టుకట్టారు. అది కూడా ఓ హాలీవుడ్ సినిమా కోసం. తెలుగులో అనువాదం కాబోతున్న ఈ చిత్రానికి వీరు కలిసి డబ్బింగ్ చెప్పారు. 'అలాడిన్' అనే అమెరికన్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ కోసం వీరు తమ వాయిస్ అందించారు.